మోడీ ప్రమాణ స్వీకారానికి బాలయ్య, టిడిపిలో కంగారు

అలాగే తెదేపా అధినేత చంద్రబాబునాయుడుని సైతం నరేంద్ర మోడీ ఆహ్వానించినట్లు సమాచారం. ఇక బాలకృష్ణకు పిలుపు రావటంపై తెలుగు దేశం శ్రేణులు కంగారుపడుతున్నాయి. అయితే బిజిపికి చెందిన కిషన్ రెడ్డి ఫోన్ చేయించినట్లు తెలుస్తోందని , కొన్ని ఛానెల్స్‌లో వార్తలు వచ్చాయి.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించిన నరేంద్ర మోడీ ఈనెల 26న నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నరేంద్ర మోడీ తొలిసారిగా 2001 అక్టోబర్‌లో ముఖ్యమంత్రి అయ్యారు. మళ్లీ 2002, 2007లో గద్దెనెక్కారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం మూడోసారీ ఘన విజయం సాధించింది. మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమం అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుంది.
నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు జయలలిత ఈ వేడుకలకు హాజరవుతున్నట్లుగా అధికార ప్రకటనలో పేర్కొన్నారు. కాగా గత ఏడాది తమిళనాడు ఎన్నికల్లో జయలలిత గెలుపొందిన తర్వాత ఆమె ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు. ఇప్పుడ మోడీ ప్రమాణ స్వీకారానికి ఆమె హాజరవుతున్నారు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications