అక్బర్ అరెస్ట్ రోజు ఆలస్యమైనా..: విహెచ్, కావూరి పైనా

ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు పార్టీ నుండి వెళ్లాలని నిర్ణయించుకున్నారని అన్నారు. అందుకే ఆయన ఏమైనా మాట్లాడతారని అన్నారు. కాంగ్రెసు పార్టీని, పార్టీ అధినేత్రి సోనియా గాంధీని విమర్సించడం ఆయనకు తగదని అన్నారు. ఆయన బయటకు వెళ్లాలనుకున్నాడు. కాబట్టే అధిష్టానంపై నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఉస్మానియా వైద్య కళాశాలలో సీట్లు పెంచక పోవడం శోచనీయం అన్నారు. ఈ విషయాన్ని తాను ముఖ్యమంత్రికి చెప్పానన్నారు. డాక్టర్లు, పేషెంట్లు లేని ప్రయివేటు కళాశాలల్లో సీట్లు పెంచి ఉస్మానియాలో సీట్లు పెంచేందుకు నిరాకరించడం సరికాదన్నారు. దీనిని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లాలని సిఎంను కోరానన్నారు.
విద్యుత్ ఛార్జీల పెంపు అంశాన్ని కూడా తాను ముఖ్యమంత్రి ముందు ప్రస్తావించానని చెప్పారు. మన గ్యాసును ఇతర రాష్ట్రాలకు ఇచ్చి మనం ఛార్జీలు పెంచుకోవడమేమిటని కిరణ్‌ను అడిగానన్నారు. ఇలాంటి అంశాలలో కేంద్ర విధానాల్లో మార్పులు కోరమని తాను అడిగానని చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications