నగ్నచిత్రాల కోసం బెదిరింపు: 105 ఏళ్ల శిక్షకు అవకాశం

తాను సేకరించిన ఆయా మహిళల నగ్న చిత్రాలను వారికి చూపించి బెదిరించేవాడు. ఇంకొన్ని నగ్న చిత్రాలు పంపించాలని వారిని హెచ్చరించాడు. ఈ నేరం పైన మంగళవారం అమెరికా పోలీసులు అతనిని అరెస్టు చేశారు. అతను దాదాపు మూడు వందల యాభైకి పైగా మహిళలను బెదిరించినట్లుగా పోలీసులు గుర్తించారు.
కొన్ని కేసులలో బాధితుల ఫేస్‌బుక్ పేజీలలో వారి నగ్న చిత్రాలను ఉంచాడు. కరేన్ కంప్యూటర్‌లో దాదాపు మూడు వేల మంది మహిళల నగ్న చిత్రాలు, అర్ధనగ్న చిత్రాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. అతనిపై ఉన్న అన్ని ఆరోపణలు రుజువైతే అతనికి నూటా అయిదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications