పిల్ల కాకి: లోకేష్‌కి కౌంటర్, ట్విట్టర్ చాలని వంశీ సవాల్

తండ్రి చంద్రబాబు నాయుడు, కొడుకు నారా లోకేష్ ఇద్దరు పిట్టల దొరల్లా మారిపోయారని ఎద్దేవా చేశారు. లోకేష్‌వి అపరిపక్వ, అసందర్భమైన వ్యాఖ్యలన్నారు. వాస్తవ దూరమైన విమర్శలు ఇప్పటికైనా మానుకోవాలని సూచించారు. లేదంటే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. టిడిపికి మరోసారి షాక్ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. లోకేష్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకుంటా నోటిని కట్టిపెట్టలని సూచించారు.
లోకేష్‌కు వంశీ సవాల్
తెలుగుదేశం పార్టీ పాలన, కాంగ్రెసు పాలన పైన తాము బహిరంగ చర్చకు సిద్దమని కాంగ్రెసు పార్టీ యువజన అధ్యక్షుడు వంశీ చంద్ రెడ్డి సవాల్ విసిరారు. లోకేష్ ట్విట్టర్‌కే పరిమితం కావాలన్నారు. ఎక్కువ మాట్లాడితే ఆయన రాజకీయ అజ్ఞానం బయటపడుతుందని హితవు పలికారు.
కాగా, మూడు రోజుల పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లా కుప్పం వెళ్లిన నారా లోకేష్ అధికార కాంగ్రెసు పార్టీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని విమర్శించిన విషయం తెలిసిందే. గురువారం కుప్పం వెళ్లిన లోకేష్ రేపటి వరకు అక్కడే ఉంటారు. కార్యకర్తలతో సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చిస్తున్నారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications