బాబు ఏనాడైనా చెప్పారా: సిఎం నిలదీత (పిక్చర్స్)

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రైతు సదస్సు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తమది రైతు ప్రభుత్వమని చెప్పారు. మాది రైతు ప్రభుత్వమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా చెప్పారా అని ప్రశ్నించారు. కాంగ్రెసు మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమన్నారు.

మొదటిసారి రైతు బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనత కాంగ్రెసుదే అన్నారు. రైతు ప్రభుత్వమని చెప్పుకునే హక్కు కాంగ్రెసుకు మాత్రమే ఉందన్నారు. ఒక్క ఏడాదిలోనే వ్యవసాయానికి రూ.5,500 కోట్ల బడ్జెట్‌ను కేటాయించిన ఘనత కాంగ్రెసు ప్రభుత్వానిదన్నారు. రైతులకు బ్యాంకుల ద్వారా రూ.72వేల కోట్ల రుణాలు ఇచ్చామన్నారు.

నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్న సభలో తెలంగాణవాదుల నుంచి ముఖ్యమంత్రికి వ్యతిరేకత ఎదురైంది. ముఖ్యమంత్రి ఎదుట తెలంగాణ నినాదాలు చేశారు. సభలోకి వచ్చేందుకు తెలంగాణ జెఎసి నేతలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డగించి, అదుపులోకి తీసుకున్నారు.

బాబు ఏనాడైనా చెప్పారా: సిఎం (పిక్చర్స్)

నిజామాబాద్ జిల్లా బోధన్ రైతు సదస్సులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లబ్ధిదారులకు ఇలా అందజేస్తూ..

బాబు ఏనాడైనా చెప్పారా: సిఎం (పిక్చర్స్)

ముఖ్యమంత్రిని సత్కరిస్తున్న నిజామాబాద్ జిల్లా నేతలు...

బాబు ఏనాడైనా చెప్పారా: సిఎం (పిక్చర్స్)

తమ ప్రభుత్వం చేతలను చెబుతూ చంద్రబాబును విమర్శించిన ముఖ్యమంత్రి..

బాబు ఏనాడైనా చెప్పారా: సిఎం (పిక్చర్స్)

రైతు సదస్సులో ముఖ్యమంత్రి తన మంత్రులతో ఇలా..

బాబు ఏనాడైనా చెప్పారా: సిఎం (పిక్చర్స్)

బోధన్ రైతు సదస్సులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇలా...

బాబు ఏనాడైనా చెప్పారా: సిఎం (పిక్చర్స్)

రైతు సదస్సులో జ్ఞాపికను అందుకుంటూ ముఖ్యమంత్రి

పదవుల్లో కొనసాగడానికి అనర్హులు
కళంకిత మంత్రులను తొలగించేలా చర్యలు తీసుకోవాలి
అవినితి ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోవడం లేదు
గవర్నర్ ప్రేక్షక పాత్ర వహించింది
సిబిఐ చార్జిషీట్లలో పేర్లున్నవారు కొనసాగడానికి అనర్హులు
కొనసాగడానికి రాజ్యాంగపరంగా వీల్లేదు
తీవ్రవాద సమస్య కన్నా ప్రమాదకరమైంది
గవర్నర్కు ఫిర్యాదు
గవర్నర్ విని మౌనంగా ున్నారు
సిఎంను గవర్నర్ ఆదేశించాలి
జలయజ్ఝం, గనులు, సెజ్ ల్లో అవినీతి
ఇక్కడితో వదిలేది లేదు
తొలగించే వరకు పోరాటం చేస్తాం
సిఎం చర్యలు తీసుకోకపోతే గవర్నర్ డిస్మిస్ చేయాలి
హోం మంత్రి పేరున్నా పదవిలో కొనసాగుతున్నారు.
ధర్మాన రాజీనామా చేసినా ఆమోదించలేదు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+