పాకిస్తాన్లో బాంబు పేలుడు, 12 మంది మృతి

దాదాపు 100 కిలోల బరువైన బాంబును పెట్టినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రభుత్వం పార్లమెంటరీ దళాలతో క్వెట్టా ఔట్ స్కర్ట్స్‌కు వెళ్తున్న ట్రక్‌ను లక్ష్యంగా ఈ బాంబును పేల్చారు. ఇది బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఉంది. పాకిస్తాన్లో బలూచిస్తాన్ అతి పెద్ద ప్రాంతమే కాకుండా, అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతం.
ఈ ప్రాంతంలో ఇస్లామిస్ట్ వాదులు తరుచూ భద్రతా దళాల పైన దాడులు చేయడం సాధారణంగా మారిపోయింది. చనిపోయిన 12 మందిలో 11 మంది భద్రతా సిబ్బంది ఉన్నారని పోలీసు అధికారి ఫయ్యాజ్ చెప్పారు. బాంబును రిక్షాలో పెట్టారని, భద్రతా దళాలే లక్ష్యంగా దీనిని అమర్చారని చెప్పారు.
ఈ ఘటనలో మరికొంత మంది గాయపడ్డారని చెప్పారు. బాంబు నిర్వీర్య దళాలు బాంబు పేలుడు జరిగిందని చెప్పారు. వారి మృతికి అదే కారణమని చెప్పారు. బలూచిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్‌కు సరిహద్దుల్లో ఉంటుంది. పది రోజుల క్రితం భద్రతా సిబ్బంది ఓ బాంబు పేలుడు నుండి తప్పించుకున్నారు.
-
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
ఒక్క దెబ్బతో దివాలా తీసిన పాకిస్థాన్.. చరిత్రలో తొలిసారి ఆ పని చేసేందుకూ రెడీ.. -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications