ఫిక్సింగ్: శిల్పా భర్త కుంద్రాను ప్రశ్నిస్తున్న పోలీసులు

రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. తామే తప్పు చేయలేదని ముగ్గురు ఆటగాళ్లు కూడా అంటున్నారు. రాజస్థాన్ ఆటగాళ్ల గురించి పోలీసులు కుంద్రాను ప్రశ్నించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
శ్రీశాంత్‌కు కోర్టు మంగళవారం బెయిల్ నిరాకరించింది. శ్రీశాంత్‌తో పాటు మిగతా ఆటగాళ్లపై, బుకీలపై మోకా ప్రయోగించే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. పాకిస్తాన్లో ఉంటున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరుడు ఛోటా షకీల్ భారతదేశంలోని బెట్టింగ్‌ను నియంత్రించినట్లు పోలీసులు చెబుతున్నారు.
గురునాథ్ మేయప్పన్ అరెస్టయిన నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు. గురునాథ్ మంగళవారంనాడు బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై రాజస్థాన్ రాయల్స్ సహ యజమానురాలు, కుంద్రా భార్య శిల్పా శెట్టి స్పందించారు. తనకు గుండె పగిలినంత పనైందని ఆమె వ్యాఖ్యానించారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications