ప్రేమ: లాడ్జిలో మహిళ హత్య, నిందితుడి ఆత్మహత్య

కాగా, సునీల్ మంగళవారం విజయవాడలో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ నెల 17వ తేదీన హత్య జరిగినట్లు చెబుతున్నారు. రెండు రోజుల పాటు గది తాళం తీయకపోవడంతో లాడ్జి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో నాగరాణి హత్య జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది.
వెల్లంకి సునీల్ కుమార్ పేరు మీద గదిని బుక్ చేశారు. పాతికేళ్ల నాగరాణిది కృష్ణా జిల్లా అని తెలుస్తోంది. నాగరాణికి ఉరి వేసి హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు.












Click it and Unblock the Notifications