మాజీ ఘాతుకం: భార్యని చంపి, ముక్కలు చేసి దాచి...

ఒడిశాలోని భువనేశ్వర్‌లో శనివారం ఇది వెలుగు చూసింది. భువనేశ్వర్‌లోని సిఆర్పీఎఫ్ ప్రాంతంలో ఆర్మీ విశ్రాంత వైద్యుడు సోమనాథ్ పరిడా తన భార్య ఉషాశ్రీ పరిడాతో కలిసి నివసిస్తున్నాడు. కొద్ది రోజుల నుంచి తమ తల్లి ఫోన్‌లో అందుబాటులోకి రాకపోవడంతో విదేశాలలో ఉన్న కొడుకు, కుమార్తెలు ఆందోళనకు గురయ్యారు.
కటక్‌లోని మావయ్యకి విషయం చెప్పారు. ఆయన భువనేశ్వర్‌లోని తన తమ్ముడిని సోమనాథ్ ఇంటికి వెళ్లి చూసి రమ్మన్నాడు. ఆయన శుక్రవారం సోమనాథ్ ఇంటికి వెళ్లగా తలుపులు మూసి ఉన్నాయి. కిటికీలో నుంచి చూడగా దుర్గంధం వెలువడింది. ఈ సమాచారం తెలుసుకున్న మావయ్య కటక్ నుంచి వచ్చి నయాపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
పోలీసులు వెళ్లి తలుపులు తెరిచి చూడగా సోమనాథ్ ఇంట్లో ఒంటరిగా కూర్చొని కనిపించాడు. ఒంటినిండా రక్తం మరకలున్నాయి. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. కుటుంబ కలహాలతో తన భార్య తలను గోడకు బాదుకొని ఆత్మహత్య చేసుకుందని, ఈ విషయం బయటపడితే కేసు అవుతుందని శరీరాన్ని వందల ముక్కలు చేశానని సోమనాథ్ చెప్పాడు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications