కిలాడీ లేడీతో కలిసి 'గోల్డ్' చీటింగ్: టిఆర్ఎస్ నేత అరెస్ట్

కిలాడీ లేడి అరుణతో కలిసి నర్సింహా రెడ్డి ఈ మోసానికి పాల్పడ్డారు. అరెస్టైన వారిలో నర్సింహా రెడ్డి, అరుణ, ముంతాజ్ అహ్మద్, బాబూచారిలు ఉన్నారు. వీరు ఇరవై కోట్ల నుండి ముప్పై కోట్ల రూపాయల మేరకు మోసం చేసి ఉంటారని సిసిఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు.
బస్సు బోల్తా
చిత్తూరు జిల్లాలోని నిమ్మలపల్లిలో బుధవారం ఉదయం ఓ స్కూల్ ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న 8 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కూకట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం
కూకట్‌పల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బిటెక్ విద్యార్థి రాము మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన రాము మల్లారెడ్డి కాలేజీకి చెందిన విద్యార్థిగా గుర్తించారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications