టి: కాంగ్రెస్‌పై మమత మండిపాటు, తెరాస విలీనంపై డిగ్గీ

తెలంగాణ డిమాండ్ సమంజసమే కానీ, ఐదేళ్లపాటు తన హామీని నానబెట్టిన యూపిఏ, ఇప్పుడెందుకు దేశాన్ని నిప్పుల కొలిమిలోకి నెట్టిందని ప్రశ్నించారు. చీల్చడం సులభమే కానీ, అతకడమే కష్టమన్నారు. ఏదేమైనా తమ రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.
గూర్ఖాలాండ్ డిమాండ్ రేగడానికి యూపిఏనే కారణమన్నారు. ఆందోళన చేస్తున్న నేతలను కొందరు కేంద్రమంత్రులు ఢిల్లీకి పిలిపించి మాట్లాడటం ఇందుకు నిదర్శనమన్నారు. అయితే, తెలంగాణను గూర్ఖాలాండ్తో ముడిపెట్టరాదని పిసిసి అధ్యక్షుడు ప్రదీప్ భట్టాచార్య అన్నారు.
విలీనాన్ని స్వాగతిస్తాం: డిగ్గీ
కాంగ్రెస్ పార్టీలోకి తెలంగాణ రాష్ట్ర సమితి విలీనాన్ని స్వాగతిస్తామని ఆ పార్టీ ఎపి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ గనక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే.. తమ పార్టీని కాంగ్రెస్‌లో ఆనందంగా కలుపుతామని తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గతంలో ప్రకటించారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌లో కలిపేస్తే స్వాగతిస్తామని చెప్పారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications