స్వార్థంతోనే విభజన: అశోక్, బాబుపై మందకృష్ణ ఫైర్

తెలంగాణను మరోసారి అడ్డుకునేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాశారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు కుమక్కై లేఖ రాశారని మండిపడ్డారు. హైదరాబాద్ తెలంగాణలో భాగమని చెబితే దేశానికి రెండో రాజధాని అంటే ఒప్పుకుంటామన్నారు.
ఆంటోని కమిటీ కాంగ్రెస్ కమిటీ అని ఆయన అన్నారు. పార్టీ నేతల కమిటీలో సీమాంద్రుల అనుమానాలు తీర్చాలని ఆయన కోరారు. హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజల రక్షణ కోసం కాంగ్రెస్ ప్రత్యేక చట్టం తేవాలని మందకృష్ణ డిమాండ్ చేశారు.
తెలంగాణపై చంద్రబాబు మళ్లీ రంగులు మార్చారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినోద్ ఆరోపించారు. ప్రధానికి చంద్రబాబు రాసిన లేఖపై తెరాస మండిపడింది. తెలంగాణను అడ్డుకోవడమే చంద్రబాబు, సీఎం కిరణ్ పని అని విమర్శించారు. సమస్యలు చెప్పడం కాదు...పరిష్కారం చూపాలన్నారు. సీమాంధ్రలో రాజకీయ ఆదిపత్య పోరు సమ్మె జరుగుతోందని వినోద్ వ్యాఖ్యానించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications