మహిళ రేప్, నడి రోడ్డుపై నగ్నంగా వదిలిన వైనం

పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఇరవై మందిని పోలీసులు అనుమానిస్తున్నారు. అందులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. యువతి అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. బాధితురాలు కోమాలోకి వెళ్లింది.
కాగా, గత ఏడాది డిసెంబరు నెలలో ఢిల్లీలో జరిగిన సామూహిక అత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. అత్యాచారాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం నిర్భయ చట్టం తీసుకు వచ్చింది. అయినప్పటికీ ఈ దురాఘతం కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications