టిపై జగన్: దిష్టిబొమ్మ దగ్ధం, జైలు వద్ద ఫ్యాన్స్(పిక్చర్స్)

హైదరాబాద్: విభజనలో సమన్యాయం ఉండాలని లేదంటే రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉండాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చంచల్ గూడ జైలులో ఆదివారం ఉదయం నుండి ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఆయన దీక్షపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు.

తెలంగాణ రాష్ట్రీయ లోక దళ్(టిఆర్ఎల్డీ) ఆధ్వర్యంలో ఆదివారం జగన్ దీక్షను నిరసిస్తూ ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఆయన అధికార దాహంతో తెలంగాణ వ్యతిరేకిగా మారారని ఆరోపించారు. జగన్‌ను రాజమండ్రి, కడప, విశాఖ జైలులకు తరలించారని, ఇక్కడ తమ అధికారులను ఇబ్బంది పెట్టవద్దని మరికొందరు రాజకీయ నాయకులు మండిపడ్డారు.

జగన్ దీక్ష నేపథ్యంలో జైలు వద్దకు భారీగా కార్యకర్తలు తరలి వచ్చారు. దీంతో జైలు పరిసరాల్లో భారీ బందోబస్తును, ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. మరోవైపు అబిడ్స్‌లోని ఎపిఎన్జీవో కార్యాలయంలో సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర న్యాయవాదులు భేటీ కాగా అక్కడకు తెలంగాణ న్యాయవాదులు దూసుకు రావడంతో ఉద్రిక్తత తలెత్తింది.

టిఆర్ఎల్డీ

టిఆర్ఎల్డీ

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని చంచల్‌గూడ జైలు నుండి తరలించాలని, అధికార దాహంతో తెలంగాణ వ్యతిరేకిగా మారారని ఆరోపిస్తూ టిఆర్ఎల్డీ ఆయన దిష్టిబొమ్మను తీసుకు వస్తున్న దృశ్యం.

దిష్టిబొమ్మ దగ్ధం

దిష్టిబొమ్మ దగ్ధం

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికార దాహంతో తెలంగాణకు వ్యతిరేకంగా చంచల్ గూడ జైలులో దీక్ష చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న టిఆర్ఎల్డీ.

ఎపిఎన్జీవో 1

ఎపిఎన్జీవో 1

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని అబిడ్స్ ఎపిఎన్జీవో కార్యాలయంలో ఆదివారం సాయంత్రం సమైక్యాంధ్ర లాయర్ల సమావేశం కాగా తెలంగాణ లాయర్లు చొచ్చుకు వచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

ఎపిఎన్జీవో 2

ఎపిఎన్జీవో 2

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని అబిడ్స్ ఎపిఎన్జీవో కార్యాలయంలో ఆదివారం సాయంత్రం సమైక్యాంధ్ర లాయర్ల సమావేశం కాగా తెలంగాణ లాయర్లు చొచ్చుకు వచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు తెలంగాణ న్యాయవాదులను అదుపులోకి తీసుకున్నారు.

ఎపిఎన్జీవో 3

ఎపిఎన్జీవో 3

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని అబిడ్స్ ఎపిఎన్జీవో కార్యాలయంలో ఆదివారం సాయంత్రం సమైక్యాంధ్ర లాయర్ల సమావేశం కాగా తెలంగాణ లాయర్లు చొచ్చుకు వచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు తెలంగాణ న్యాయవాదులను అదుపులోకి తీసుకున్నారు.

ఎపిఎన్జీవో 4

ఎపిఎన్జీవో 4

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని అబిడ్స్ ఎపిఎన్జీవో కార్యాలయంలో ఆదివారం సాయంత్రం సమైక్యాంధ్ర లాయర్ల సమావేశం కాగా తెలంగాణ లాయర్లు చొచ్చుకు వచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు తెలంగాణ న్యాయవాదులను అదుపులోకి తీసుకున్నారు. వాహనంలోకి ఎక్కించిన దృశ్యం

ఎపిఎన్జీవో 5

ఎపిఎన్జీవో 5

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని అబిడ్స్ ఎపిఎన్జీవో కార్యాలయంలో ఆదివారం సాయంత్రం సమైక్యాంధ్ర లాయర్ల సమావేశం కాగా తెలంగాణ లాయర్లు చొచ్చుకు వచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు తెలంగాణ న్యాయవాదులను అదుపులోకి తీసుకుంటున్న దృశ్యం.

ఎపిఎన్జీవో 6

ఎపిఎన్జీవో 6

అబిడ్స్ ఎపిఎన్జీవో కార్యాలయ ఘటనపై మాట్లాడుతున్న ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు. తాము శాంతియుతంగా సమావేశాలు జరుపుకుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఇలా అయితే తెలంగాణ జీవితకాలంలో రాదని హెచ్చరించారు.

చంచల్‌గూడ 1

చంచల్‌గూడ 1

విభజనలో సమ న్యాయం చేయాలని లేదంటే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని చంచల్‌గూడ జైల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన దీక్షకు మద్దతుగా జైలు వద్దకు భారీగా కార్యకర్తలు తరలి వచ్చారు.

చంచల్‌గూడ 2

చంచల్‌గూడ 2

చంచల్‌గూడ జైల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష చేస్తున్న నేపథ్యంలో పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన దృశ్యం. జైలు వద్దకు ఆదివారం భారీగా కార్యకర్తలు తరలి వచ్చారు.

చంచల్‌గూడ 3

చంచల్‌గూడ 3

చంచల్‌గూడ జైల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష చేస్తున్న నేపథ్యంలో పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన దృశ్యం. జైలు పరిసరాల్లో ముళ్లకంచె వేసిన దృశ్యం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+