రూ.70లక్షల విలువైన వెంట్రుకలు చోరీ, ఆరుగురి అరెస్ట్

అధికారులు గిడ్డంగులలో ఉన్న వెంట్రుకల బండిల్స్‌ను ఇటీవల లెక్కించారు. అందులో 1,253 బండిల్స్ కనిపించకుండా పోయాయి. వాటి విలువ మొత్తం డెబ్బై లక్షల వరకు ఉంటుంది.
బండిల్స్ మిస్ అయిన ఘటనలో నలుగురు దేవాలయ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. అరెస్టైన ఆరుగురిని జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు. పోలీసులు విచారిస్తున్నారు.
విమానం అత్యవసర ల్యాండింగ్
తమిళనాడులోని ట్యుటికోరిన్‌లో స్పైస్ జెట్ విమానం ఒకటి మంగళవారం అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలోని ఇంజన్ నుండి పొగలు రావడంతో అత్యవసరంగా విమానాన్ని దించారు. విమానంలో ప్రయాణిస్తున్న 72 మంది ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications