తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: అదిలాబాద్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి

తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అదిలాబాద్ విధాన సభ ఒకటి. ఈ నియోజకవర్గం అదిలాద్ జిల్లాలోనే ఉంది. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇక్కడి నుంచి ఆయా పార్టీలకు ధీటుగా స్వతంత్ర అభ్యర్థులు కూడా దాదాపు అంతేస్థాయిలో గెలిచారు. ఐదుసార్లు స్వతంత్రులు గెలిచారు. తెలుగుదేశం పార్టీ హవా వీచిన 1983, 1985లలో స్వతంత్రులు గెలిచారు. ఆ తర్వాత రెండుసార్లు టీడీపీ, రెండుసార్లు కాంగ్రెస్, రెండుసార్లు టీఆర్ఎస్ గెలిచింది. ఓసారి ఇండిపెండెంట్ విజయం సాధించారు. 2012 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది. మళ్లీ 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న విజయం సాధించారు. జోగు రామన్న 2009లో టీడీపీ నుంచి, 2012 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలిచారు. 2014 ఎన్నికల్లో జోగు రామన్నకు 53,705 ఓట్లు రాగా, సమీప అభ్యర్థి, బీజేపీ నేత పాయల్ శంకర్‌కు 41,994 ఓట్లు వచ్చాయి. జోగు 14,711 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

Telangana Assembly Elections 2018: Key Facts About Adilabad Constituency

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+