విజయవాడ-చెన్నై రూట్లో రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్- 16, 18 తేదీల్లో..!

విజయవాడ రైల్వే డివిజన్ (Vijayawada Railway Division) పరిధిలో జరుగుతున్న మరమ్మత్తు పనుల కారణంగా ఈ నెలలో చెన్నై వైపు రాకపోకలు సాగించే పలు రైళ్లపై (Trains) ప్రభావం పడబోతోంది. ఈ మార్గంలోని టెట్టు రైల్వే స్టేషన్‌లో మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టనున్న నేపథ్యంలో విజయవాడ డివిజన్‌లో పలు రైళ్ల రాకపోకల్లో తాత్కాలిక మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. భద్రత, సామర్థ్యం, రైళ్ల నిర్వహణను మెరుగుపరిచేందుకు ఈ పనులు చేపడుతున్నారు.

నిడదవోలులో ఆ ఎక్స్ ప్రెస్ కు హాల్ట్ మొదలు..! జెండా ఊపిన పురందేశ్వరి..!
నిడదవోలులో ఆ ఎక్స్ ప్రెస్ కు హాల్ట్ మొదలు..! జెండా ఊపిన పురందేశ్వరి..!

విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో రద్దయిన రైళ్లలో 67259 విజయవాడ-బిట్రగుంట రైలు సెప్టెంబర్ 17, 18 తేదీల్లో రద్దయింది. 67260 బిట్రగుంట-విజయవాడ రైలు సెప్టెంబర్ 17, 18 తేదీల్లో రద్దయింది. 67225 విజయవాడ-గూడూరు రైలు సెప్టెంబర్ 16, 17 తేదీల్లో రద్దయింది. 67226 గూడూరు-విజయవాడ రైలు సెప్టెంబర్ 17, 18 తేదీల్లో రద్దు చేశారు. 17259 నెల్లూరు-విజయవాడ రైలు సెప్టెంబర్ 18న రద్దు చేశారు.

5 Trains Cancelled 3 Rescheduled in Vijayawada Division on September 16-18
మచిలీపట్నం-తమిళనాడు మధ్య ప్రత్యేక రైళ్లు-షెడ్యూల్, స్టాప్ లు ఇవే..!
మచిలీపట్నం-తమిళనాడు మధ్య ప్రత్యేక రైళ్లు-షెడ్యూల్, స్టాప్ లు ఇవే..!

అలాగే 12841 హౌరా-చెన్నై సెంట్రల్ రైలు సెప్టెంబర్ 17న 2 గంటల 30 నిమిషాలు ఆలస్యంగా రీషెడ్యూల్ చేశారు. 22641 తిరువనంతపురం సెంట్రల్-షాలిమార్ రైలు సెప్టెంబర్ 17న 2 గంటలు ఆలస్యంగా రీషెడ్యూల్ చేశారు. 20854 చెన్నై సెంట్రల్-భువనేశ్వర్ రైలు సెప్టెంబర్ 18న 1 గంట 40 నిమిషాలు ఆలస్యంగా రీషెడ్యూల్ చేశారు. వీటితో పాటు 12656 చెన్నై సెంట్రల్-అహ్మదాబాద్ రైలు సెప్టెంబర్ 18న 1 గంట 35 నిమిషాలు సమయం నియంత్రిస్తున్నారు. 17480 తిరుపతి-పూరీ రైలు సెప్టెంబర్ 18న 40 నిమిషాలు నియంత్రిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+