పెళ్ళిచేసుకోకపోతే గ్యాంగ్ రేప్ చేస్తాం, గిరిజన యువతిని వారంపాటు గృహనిర్భంధం
తనను పెళ్ళిచేసుకోవాలంటూ ఓ గిరిజన యువకుడు ఓ విద్యార్థినిని వారంరోజులపాటు నిర్భంధించాడు. తూర్పుగోదావరి జిల్లా చింతలపూడిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
కాకినాడ: తనను పెళ్ళిచేసుకోవాలంటూ ఓ గిరిజన యువకుడు ఓ విద్యార్థినిని వారంరోజులపాటు నిర్భంధించాడు. తూర్పుగోదావరి జిల్లా చింతలపూడిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
చింతలపూడికి చెందిన గిరిజన యువతి కాకినాడలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో నర్సింగ్ కోర్స్ చదువుతోంది. ఈ నెల 20వ, తేదిన వలస గ్రామంలో జరిగిన పెళ్ళికి ఆమె హాజరైంది. అయితే అక్కడికొచ్చిన చింతలపూడి సర్పంచ్ ఆమెను బలవంతంగా అటవీ ప్రాంతంలోని ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్ళాడు.

ఓ గిరిజన యువకుడిని చూపి అతడిని పెళ్ళిచేసుకోవాలని బెదిరించాడు. లేకపోతే సామూహికంగా అత్యాచారం చేస్తామని బెదిరించాడు. వారం రోజుల పాటు ఆమెను గృహనిర్భంధంలోనే ఉంచారు.
అయితే ఏం చేయాలో దిక్కుతోచక ఆ యువతి పెళ్ళికి ఒప్పుకొంది. అయితే తన చదువు పూర్తయ్యాకే పెళ్ళిచేసుకొంటానని ఆమె నిందితులను నమ్మించింది. దీంతో ఆమెను నిందితులు వదిలేశారు. అక్కడి నుండి ఆమె నేరుగా ఏఏస్సీ వద్దకు వెళ్ళి ఫిర్యాదుచేసింది. కేసు నమోదుచేసుకొన్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications