పైలట్ అలిగి వెళ్లడంతో ఆగిన విమానం: అశోక్‌తో మాట్లాడిన కామినేని
ఢిల్లీ విమానాశ్రయంలో శుక్రవారం నాడు హైడ్రామా చోటు చేసుకుంది. చివరి నిమిషంలో పైలట్ అలిగి వెళ్లిపోవడంతో విమానం నిలిచిపోయింది. గంటలపాటు ప్రయాణీకులు పడిగాపులు కాశారు.
విజయవాడ: ఢిల్లీ విమానాశ్రయంలో శుక్రవారం నాడు హైడ్రామా చోటు చేసుకుంది. చివరి నిమిషంలో పైలట్ అలిగి వెళ్లిపోవడంతో విమానం నిలిచిపోయింది. గంటలపాటు ప్రయాణీకులు పడిగాపులు కాశారు.
ఈ విమానం ఢిల్లీ - విజయవాడ ఎయిర్ ఇండియా విమానం. ఈ విమానంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ, మంత్రి కామినేని శ్రీనివాస రావు తదితరులు ఉన్నారు.

గంటన్నర రెండు గంటల తర్వాత అధికారులు మరో పైలట్‌ను పంపిస్తున్నారు. విమానంలో ఉన్న మంత్రి కామినేని.. కేంద్రమంత్రి అశోగ్ కజపతి రాజుతో మాట్లాడారు. దీంతో మరో పైలట్‌ను పంపించారు. విమానంలో 120 మంది ప్రయాణీకులు ఉన్నారు.
More From
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications