కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త.. ఎలా ఉంది, పట్టు పెంచుకో: అఖిలప్రియకు చంద్రబాబు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంత్రి అఖిల ప్రియ మంగళవారం నాడు భేటీ అయ్యారు. మధ్యాహ్నం ఆమె చంద్రబాబును కలిశారు. పర్యాటక రంగ ప్రగతిపై అధికారులతో చంద్రబాబు సమావేశం కాగా.. ఆమె హాజరయ్యారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంత్రి అఖిల ప్రియ మంగళవారం నాడు భేటీ అయ్యారు. మధ్యాహ్నం ఆమె చంద్రబాబును కలిశారు. పర్యాటక రంగ ప్రగతిపై అధికారులతో చంద్రబాబు సమావేశం కాగా.. ఆమె హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా చేపట్టనున్న ప్రాజెక్టుల ప్రతిపాదనలు, ఇప్పటికే నడుస్తున్న ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు అఢిగి తెలుసుకున్నారు. దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో 2020 నాటికి దేశంలోనే మూడో స్థానానికి ఏపీ చేరుకుంటుందన్నారు.

<strong>ట్విస్ట్.. నంద్యాలపై సుజన ఫోకస్: శిల్పా ధీమా, అఖిలప్రియ యూటర్న్?</strong>ట్విస్ట్.. నంద్యాలపై సుజన ఫోకస్: శిల్పా ధీమా, అఖిలప్రియ యూటర్న్?

Akhila Priya meets Chandrababu Naidu

ఆ లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. అనంతరం 2029 నాటికి తొలి స్థానానికి చేరుకోవాలన్నారు.

ఈ సందర్భంగా.. పర్యాటక మంత్రిగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎలా ఉందని అఖిలను చంద్రబాబు అడిగారు. శాఖపై పట్టు పెంచుకోవాలని సూచించారు. కాగా, నంద్యాల ఉప ఎన్నికల్లో అభ్యర్థిత్వంపై వారు చర్చించనున్నారు.

English summary
Minister Akhila Priya met Andhra Pradesh chief minister Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X