బ్రాండ్లలో లాట్ అదుర్శ్: అల్లు అర్జున్ (పిక్చర్స్)
విశాఖపట్నం: మొబైల్ ఫోన్ల రిటైల్ రంగంలో ఉన్న లాట్ మొబైల్స్ శుక్రవారంనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం షోరూంలో శాంసంగ్ ఎస్6, ఎన్6 ఎడ్జ్ సంబరాలు జరుపుకుంది.
ఈ సందర్భంగా తెలుగు సినీ హీరో అల్లు అర్జున్ చేతుల మీదుగా ఎస్6, ఎస్6 ఎడ్జ్ ఫోన్లను వినియోగదారులు అందుకున్నారు. ఇప్పటి వరకు ఎండార్స్ చేసిన బ్రాండ్లలో లాట్ ప్రత్యేకమైందని అల్లు అర్జున్ అన్నారు.
మూడేళ్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 105 షోరూంలను అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేస్తామని లాట్ ప్రతినిధి చెప్పారు. అన్ని బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులపై మొబైల్స్ కొనుగోలు చేయవచ్చునని ఆయన చెప్పారు.

అల్లు అర్జున్ ఇలా...
విశాఖపట్నంలోని లాట్ మొబైల్ షోరూం సంబరాల్లో అల్లు అర్జున్ పాల్గొన్నారు.

చేతుల మీదుగా...
తన చేతుల మీదుగా వినియోగదారులకు అల్లు అర్జున్ ఎస్ 6, ఎస్6 ఎడ్జ్ మొబైల్స్‌ను అందించారు.

అల్లు అర్జున్ ప్రశంస..
తాను ఇప్పటి వరకు ఎండార్స్ చేసిన బ్రాండ్లలో ప్రత్యేకమైందని అల్లు అర్జున్ అన్నారు.

వేడుకల్లో అల్లు అర్జున్
లాట్ మొబైల్ షోరూం ఎస్6 సంబరాల్లో శుక్రవారంనాడు అల్లు అర్జున్ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications