తెలుగు రాష్ట్రాల పోలింగ్ అప్ డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. ఏపీలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం ఉత్సాహం చూపుతున్నారు. మాక్ పోలింగ్‌లో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు వాటిని సరిచేశారు. అయితే కొన్ని చోట్ల ఈవీఎంలు, వీవీప్యాట్లు పనిచేయకపోవడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.

READ MORE


Click it and Unblock the Notifications