సింగపూర్‌లో అమరావతి రైతులకు ఘన స్వాగతం

Posted By:
Subscribe to Oneindia Telugu
AP farmers Tour to Singapore సింగపూర్‌కు AP రైతులు : బాబు నా మజాకా | Oneindia Telugu

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి సింగపూర్‌ 34 మంది రైతులు సింగపూర్ చేరుకున్నారు. అక్కడ వారికి ఘనస్వాగతం లభించింది.

ఉండలేను.. వెళ్తావా: భుజంపై బాబు చేయి, రేవంత్ కంటతడి, ఏపీ సీఎంవోలో ఎమోషనల్

సింగపూర్‌ టీడీపీ ఫోరం ప్రతినిధులు జైరాం, చెన్నపాటి భానుచంద్‌ ఆధ్వర్యంలో సింగపూర్‌ విమానాశ్రయంలో పుష్ప‌గుచ్ఛాలు ఇచ్చి రైతులను ఆహ్వానించారు.

Andhra Pradesh Farmers Fly To Singapore, Hotels And Food On Government

సోమవారం తొలి బృందం సీఆర్డీఏ అధికారులతో కలిసి సింగపూర్‌ వెళ్లింది. ఈ బృందానికి చంద్రబాబు వెలగపూడి సచివాలయంలో శుభాకాంక్షలు తెలిపి పర్యటనను లాంఛనంగా ప్రారంభించారు.

నాలుగు రోజుల పాటు సింగపూర్‌లో వివిధ ప్రాంతాల్లో రైతులు పర్యటిస్తారు. నలభైఏళ్లలో సింగపూర్‌ అభివృద్ధి ఎలా సాధించిందనే అంశంపై అధ్యయనం చేసి అక్కడి పరిస్థితులపై అవగాహన కల్పించుకుంటారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Cash strapped Andhra Pradesh is sending over 100 farmers to Singapore so they can see how the land bought from them will be used for the development of new capital Amravati, and also how they can invest their new-found wealth.
Please Wait while comments are loading...