అంగన్‌వాడీ ఉద్యోగులకు తీపి కబురు: భారీగా పెరిగిన జీతాలు
హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం అంగన్‌వాడీ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. గురువారం హైదరాబాద్‌లో జరిగిన మంత్రి వర్గ ఉప సంఘం భేటీలో అంగన్‌వాడీ ఉద్యోగులకు భారీగా వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
అంగన్‌వాడీ ఉద్యోగుల వేతనాల అంశంపై ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన గురువారం మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశానికి మంత్రులు అచ్చెన్నాయుడు, పీతల సుజాత హాజరయ్యారు.

తాజా నిర్ణయంతో అంగన్‌వాడీ టీచర్లకు రూ. 7,100, వర్కర్లకు రూ. 5,460 చొప్పున వేతనాలు పెరగనున్నాయి. అంతక ముందు అంగన్‌వాడీ టీచర్లకు రూ. 4,200, వర్కర్లకు రూ. 2,200లను వేతనాలుగా ఇచ్చేవారు.
వేతవాల పెంపుతో ప్రభుత్వంపై ఏడాదికి రూ. 315 కోట్ల అదనపు భారం పడనుందని మంత్రి వర్గ ఉపసంఘం తెలిపింది. 1.04 లక్షల మంది అంగన్‌వాడీ ఉద్యోగులకు లబ్ధికలగనుందని మంత్రులు ప్రకటించారు.
అధికారుల వేధింపులపై ఉద్యోగులు ధర్నా
అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ కాంట్రాక్ట్ ఉద్యోగులు గురువారం అనంతపురంలో ఆందోళనకు దిగారు. ఇంక్లూసివ్ రీసోర్స్ టీచర్స్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని చేసే సుమారు 100మంది ఉద్యోగులు జిల్లా సైన్స్ సెంటర్ ఎదుట ధర్నాకు దిగారు.
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications