నేను ఒకటి అడిగితే ఇంకోటి చెబుతారేం: చంద్రబాబు ఆగ్రహం, హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం విద్యాశాఖ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛ ఏపీపై విద్యార్థులకు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారని అధికారులపై మండిపడ్డారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం విద్యాశాఖ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్వచ్ఛ ఏపీపై విద్యార్థులకు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారని అధికారులపై మండిపడ్డారు. మంత్రి గంటా శ్రీనివాస రావు రెండు రోజుల ముందే అమరావతికి వస్తే బాగుండేదన్నారు.

ఈ సందర్భంగా అధికారుల సమాధానాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఒకటి అడుగుతుంటే మీరు ఒకటి చెబుతున్నారని మండిపడ్డారు. మీరు పనితీరు మెరుగుపర్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications