పోలవరం ఎత్తుపై బాబు పక్కా ప్లాన్(ఫోటోలు)

హైదరాబాద్: కొత్త సంవత్సరం రోజున ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును గురువారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచే అవకాశం గురించి అధికారులతో మాట్లాడారు.

పోలవరం ప్రాజెక్టును ఇప్పటికే నిర్దేశించిన 150 అడుగుల నుంచి మరో 15 అడుగుల ఎత్తు పెంచితే నిల్వ సామర్థ్యం పెరిగే అవకాశం ఉందని, ఆ దిశగా కూడా ఆలోచన చేయాలని ఆయన అధికారులకు సూచించారు. అదే విధంగా, పోలవరం ప్రాజెక్టు వద్ద మరో జల విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మించుకునేలా ఆలోచన చేయాలన్నారు.

దాదాపు గంటన్నరసేపు పోలవరం ప్రాజెక్టు ప్రాంతం వద్ద చంద్రబాబు గడిపారు. హిల్‌వ్యూ ప్రాంతం నుంచి స్పిల్‌ వే, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యాం, స్పిల్‌ఛానల్‌ నిర్మాణ ప్రాంతాలను పరిశీలించిన ఆయన ప్రాజెక్టు నమూనాను పరిశీలించారు.

ఏటా 2000 టీఎంసీలు వృథాగా పోతున్నాయని, వాటిని స్పిల్‌వే ద్వారా విడుదల చేస్తారని, అందువల్ల, పోలవరం వైపు కూడా మరో జల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని నిర్మించేందుకు అవకాశం ఉందేమో పరిశీలించాలని అధికారులకు సూచించారు.

ఇక, తూర్పు గోదావరి జిల్లాలో నేవిగేషన్‌ ఛానల్‌ 20 మీటర్ల వెడల్పుతో నిర్మించేలా గతంలోనే డిజైన్‌ చేశామని, దాన్ని ప్రస్తుతం 32 మీటర్లు వెడల్పు చేస్తే జాతీయ జల రవాణా మార్గం కింద ఉండే అవకాశం ఉన్నందున డిజైన్‌ మార్పుచేసేలా చూడాలని కూడా సీఎం సూచించారు.

 గంటన్నర సేపు పోలవరం ప్రాజెక్టు వద్ద గడిపిన బాబు

గంటన్నర సేపు పోలవరం ప్రాజెక్టు వద్ద గడిపిన బాబు

కొత్త సంవత్సరం రోజున ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును గురువారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచే అవకాశం గురించి అధికారులతో మాట్లాడారు.

గంటన్నర సేపు పోలవరం ప్రాజెక్టు వద్ద గడిపిన బాబు

గంటన్నర సేపు పోలవరం ప్రాజెక్టు వద్ద గడిపిన బాబు

పోలవరం ప్రాజెక్టును ఇప్పటికే నిర్దేశించిన 150 అడుగుల నుంచి మరో 15 అడుగుల ఎత్తు పెంచితే నిల్వ సామర్థ్యం పెరిగే అవకాశం ఉందని, ఆ దిశగా కూడా ఆలోచన చేయాలని ఆయన అధికారులకు సూచించారు.

 గంటన్నర సేపు పోలవరం ప్రాజెక్టు వద్ద గడిపిన బాబు

గంటన్నర సేపు పోలవరం ప్రాజెక్టు వద్ద గడిపిన బాబు

అదే విధంగా, పోలవరం ప్రాజెక్టు వద్ద మరో జల విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మించుకునేలా ఆలోచన చేయాలన్నారు.దాదాపు గంటన్నరసేపు పోలవరం ప్రాజెక్టు ప్రాంతం వద్ద చంద్రబాబు గడిపారు.

 గంటన్నర సేపు పోలవరం ప్రాజెక్టు వద్ద గడిపిన బాబు

గంటన్నర సేపు పోలవరం ప్రాజెక్టు వద్ద గడిపిన బాబు

ఏటా 2000 టీఎంసీలు వృథాగా పోతున్నాయని, వాటిని స్పిల్‌వే ద్వారా విడుదల చేస్తారని, అందువల్ల, పోలవరం వైపు కూడా మరో జల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని నిర్మించేందుకు అవకాశం ఉందేమో పరిశీలించాలని అధికారులకు సూచించారు.

గంటన్నర సేపు పోలవరం ప్రాజెక్టు వద్ద గడిపిన బాబు

గంటన్నర సేపు పోలవరం ప్రాజెక్టు వద్ద గడిపిన బాబు

ఇక, తూర్పు గోదావరి జిల్లాలో నేవిగేషన్‌ ఛానల్‌ 20 మీటర్ల వెడల్పుతో నిర్మించేలా గతంలోనే డిజైన్‌ చేశామని అన్నారు.

 గంటన్నర సేపు పోలవరం ప్రాజెక్టు వద్ద గడిపిన బాబు

గంటన్నర సేపు పోలవరం ప్రాజెక్టు వద్ద గడిపిన బాబు

దాన్ని ప్రస్తుతం 32 మీటర్లు వెడల్పు చేస్తే జాతీయ జల రవాణా మార్గం కింద ఉండే అవకాశం ఉన్నందున డిజైన్‌ మార్పుచేసేలా చూడాలని కూడా సీఎం సూచించారు.

పోలవరం ఎత్తుపై బాబు పక్కా ప్లాన్

పోలవరం ఎత్తుపై బాబు పక్కా ప్లాన్

గంటన్నర సేపు పోలవరం ప్రాజెక్టు వద్ద గడిపిన బాబు

 గంటన్నర సేపు పోలవరం ప్రాజెక్టు వద్ద గడిపిన బాబు

గంటన్నర సేపు పోలవరం ప్రాజెక్టు వద్ద గడిపిన బాబు

హిల్‌వ్యూ ప్రాంతం నుంచి స్పిల్‌ వే, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యాం, స్పిల్‌ఛానల్‌ నిర్మాణ ప్రాంతాలను పరిశీలించిన ఆయన ప్రాజెక్టు నమూనాను పరిశీలించారు.

 గంటన్నర సేపు పోలవరం ప్రాజెక్టు వద్ద గడిపిన బాబు

గంటన్నర సేపు పోలవరం ప్రాజెక్టు వద్ద గడిపిన బాబు

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన ఏడు మండలాలకు సంబంధించి తూర్పు గోదావరి జిల్లాలో నాలుగు, పశ్చిమలో కలిసిన మూడు మండలాలను ప్రత్యేక డివిజన్‌లుగా ఏర్పాటు చేద్దామన్నారు.

గంటన్నర సేపు పోలవరం ప్రాజెక్టు వద్ద గడిపిన బాబు

గంటన్నర సేపు పోలవరం ప్రాజెక్టు వద్ద గడిపిన బాబు

ఒక్కొక్క ఐటీడీఏ, డీఎస్పీ, రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాలు విడివిడిగా ఏర్పాటు చేద్దామని అధికారులకు చెప్పారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన ఏడు మండలాలకు సంబంధించి తూర్పు గోదావరి జిల్లాలో నాలుగు, పశ్చిమలో కలిసిన మూడు మండలాలను ప్రత్యేక డివిజన్‌లుగా ఏర్పాటు చేసి ఒక్కొక్క ఐటీడీఏ, డీఎస్పీ, రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాలు విడివిడిగా ఏర్పాటు చేద్దామని అధికారులకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+