క్రికెట్ ఆడిన చంద్రబాబు

విజయవాడ: క్రికెట్ అంటే ఆంధ్రనే గుర్తుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. బుధవారం మూలపాడులో క్రికెట్ స్టేడియాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అడ్వెంచర్ స్పోర్ట్స్‌కు అమరావతి అనుకూలమైందన్నారు. మూలపాడు లాంటి రెండు గ్రౌండ్స్ ప్రపంచంలో ఎక్కడా లేవన్నారు. ఎంఎస్ ప్రసాద్ చీఫ్ సెలక్టర్‌గా ఉండటం మనకు గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా ఆయన క్రికెట్ ఆడి సరదాగా గడిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+