రైలు ప్రమాదం: చిన్నారులకు బాబు పరామర్శ(పిక్చర్స్)
హైదరాబాద్: సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో మాసాయిపేట రైలు ప్రమాదంలో గాయాలపాలై చికిత్స పొందుతున్న చిన్నారుల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
చిన్నారులను కోల్పోయిన పలువురు తల్లిదండ్రులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన చిన్నారులు త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షించారు. రైలు ప్రమాద ఘటన తనను ఎంతో బాధించిందని చంద్రబాబు నాయుడు తెలిపారు.

బాబు పరామర్శ
సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో మాసాయిపేట రైలు ప్రమాదంలో గాయాలపాలై చికిత్స పొందుతున్న చిన్నారుల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం పరామర్శించారు.

బాబు పరామర్శ
గాయపడిన చిన్నారుల ఆరోగ్య పరిస్థితులపై చిన్నారులను, వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

బాబు పరామర్శ
చిన్నారులను కోల్పోయిన పలువురు తల్లిదండ్రులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

బాబు పరామర్శ
గాయపడిన చిన్నారులు త్వరలోనే కోలుకోవాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.

బాబు పరామర్శ
రైలు ప్రమాద ఘటన తనను ఎంతో బాధించిందని చంద్రబాబు నాయుడు తెలిపారు.

బాబు పరామర్శ
యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications