ఎన్టీఆర్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఏపి గవర్నర్... గవర్నర్‌ను కలిసిన చంద్రబాబు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌ బిశ్వభూష‌ణ్ ను మర్యాధ పూర్వకంగా కలిశాడు. ఈ సంధర్భంగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గవర్నర్ గుర్తు చేసుకున్నట్టు పార్టీ నేతలు తెలిపారు. ఈ సంధర్భంగా ఎన్టీఆర్‌ను సేవలను గవర్నర్ కొనియాడారు.

Recommended Video

    అబద్దాలు చెప్పడం చంద్రబాబు కు అలవాటే - జగన్
    ap governor recalled his association with the TDP founder NTR

    కాగా గవర్నర్‌ ఓరిస్సా ప్రాంతానికి చెందినవాడు కావడంతో ఓరిస్సా మాజీ సీఎం బీజు పట్నాయక్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నాడు. ఈనేపథ్యంలోనే పలు రాజకీయ అంశాలపై ఇద్దరు పంచుకున్నట్టు సమాచారం.గవర్నర్‌ను కలిసిన వారిలో చంద్రబాబు పయ్యావుల కేశవ్, యనమల రామక్రిష్ణుడితో పాటు కళా వెంకట్రావులు ఉన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+