మెడికల్ పోస్టులు: ఆంధ్రప్రదేశ్ హెల్త్&ఫ్యామిలీ వెల్ఫేర్ రిక్రూట్‌మెంట్ 2017

Subscribe to Oneindia Telugu

డెంటల్ హైజీనిస్ట్, స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ హెల్త్&ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్, విజయనగరం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 8, 2017న ఇంటర్వ్యూకు హాజరవాలి.

హెల్త్ మెడికల్&ఫ్యామిలీ వెల్ఫేర్ విజయనగరం:
ఖాళీలు: 22

1)డిస్ట్రిక్ట్ ఎపడిమియోలాజిస్ట్-1
2)స్పెషలిస్ట్ డాక్టర్-01
3)కార్డియాలజిస్ట్-1
4).మెడికల్ ఆంకాలజిస్ట్-1
5) కైటోపాథాలజిస్ట్: 01
6)డాక్టర్/మెడికల్ ఆఫీసర్-04
7)ఫిజియో థెరపిస్ట్- 01
8) రిహాబిలేషన్ వర్కర్-01
9) డెంటల్ హైజీనిస్ట్- 09

విద్యార్హత: పోస్టు 1- ఎంబీబీఎస్ తో పాటు ఎంపీహెచ్ లేదా ఎండీ/డీఎన్‌బీ & సోషల్ మెడిసిన్/కమ్యూనిటీ మెడిసిన్/మాస్టర్స్ ఇన్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్, పోస్టు 2- జనరల్ మెడిసిన్ లేదా తత్సమాన డిగ్రీ, పోస్టు 3,4 -ఎండీ ఇన్ మెడిసిన్ లేదా తత్సమాన డిగ్రీ, పోస్టు 5 -ఎండీ ఇన్ పాథాలజీ లేదా తత్సమాన డిగ్రీ, పోస్టు-6 ఎంబీబీఎస్ డిగ్రీ, పోస్టు 7-జీఎన్ఎం, పోస్టు 8-ఫిజియోథెరపీ, పోస్టు9-ఫిజియోథెరపీ డిగ్రీ/ఆక్యుపేషనల్ డిగ్రీ, పోస్టు10-గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి డెంటల్ హైజినిస్ట్/డెంటల్ టెక్నిషియన్.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 8, 2017
వేదిక: విజయనగరం కలెక్టరేట్
మరిన్ని వివరాలకు: https://goo.gl/KLTs9F

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Govt of Andhra Pradesh, Health Medical & Family Welfare Department, Vizianagaram has given a notification for the recruitment of Dental Hygienist.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి