రాఖీ పౌర్ణమి: క్యాంప్ ఆఫీసులో చంద్రబాబు, ట్విట్టర్‌లో లోకేశ్ (ఫోటోలు)

విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు రక్షణా కవచంగా ఉంటానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన రాఖీ పౌర్ణమి వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు చంద్రబాబు రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత, మృణాళిని, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ, బ్రహ్మకుమారీలు, పలువురు మహిళలు క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి రాఖీలు కట్టారు.

విజయవాడ క్యాంప్ ఆఫీసులో చంద్రబాబు

విజయవాడ క్యాంప్ ఆఫీసులో చంద్రబాబు

విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన రాఖీ పౌర్ణమి వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు చంద్రబాబు రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత, మృణాళిని, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ, బ్రహ్మకుమారీలు, పలువురు మహిళలు క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి రాఖీలు కట్టారు.

అక్కాచెల్లెళ్ల రక్షణ బాధ్యత తీసుకుంటా: ట్విట్టర్‌లో లోకేష్‌

అక్కా చెల్లెళ్ల రక్షణ బాధ్యతను తాను తీసుకుంటానని నారా లోకేష్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో ప్రతిపక్ష నేత జగన్‌ ఉనికి చాటుకునేందుకు పాకులాడుతున్నారని, ప్రశాంతంగా ఉన్నచోట గొడవలు సృష్టిస్తున్నారని లోకేష్‌ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

పోలీసులకు రాఖీకట్టిన వైసీపీ మహిళా నేతలు

ప్రత్యేక హోదా కోసం జిల్లాలో బంద్ చేస్తున్న వైసీపీ మహిళా నేతలు పోలీసులకు రాఖీ కట్టారు. బంద్‌కు సహకరించాలని కోరారు. మహిళా పోలీసులు కూడా వైసీపీ నేతలకు రాఖీ కట్టి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా బంద్ చేయాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+