ద్విచక్ర వాహనం నడిపిన బాలయ్య
హిందూపురం: హిందూపురం పట్టణ ప్రజలకు ఏప్రిల్ లోగా హంద్రీ నీవా జలాలను అందిస్తానని స్థానిక ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. గురువారం హిందూపుర్ నియోజక వర్గంలో తెలగుదేశంపార్టీ జనచైతన్యయాత్రలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నగరంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు బాలయ్య భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బాలకృష్ణతో పాటు అభిమానులు, కార్యకర్తలు భారీగా ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications