అదే నాకు శ్రీరామ రక్ష, నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు: బాలకృష్ణ

హిందూపురం ప్రజల అభిమానమే తనకు శ్రీరామ రక్ష అని ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ మంగళవారం అన్నారు. ఆయన హిందూపురంలో పర్యటించారు.

అనంతపురం: హిందూపురం ప్రజల అభిమానమే తనకు శ్రీరామ రక్ష అని ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ మంగళవారం అన్నారు. ఆయన హిందూపురంలో పర్యటించారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. నాడు తెలుగు గంగ ద్వారా ఎన్టీఆర్, నేడు పట్టిసీమ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు అపర భగీరథులు అయ్యారన్నారు.

Balakrishna says Hindupuram is Sri Rama Rakhsha for him

అలాగే, అక్టోబర్ నెలాఖరు నాటికి హంద్రీనీవా ద్వారా హిందూపురానికి తాగునీరు అందిస్తామన్నారు. ఆయనకు టిడిపి నేతలు ఘన స్వాగతం పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+