నేనోడితే 1,116, నువ్వోడితో కోటి: జెసి, పాల్వాయి పందెం

ఇద్దరు కాంగ్రెసు పార్టీ శాసన సభా పక్ష కార్యాలయంలో బుధవారం ఎదురుపడ్డారు. ఈ సమయంలో వారి మధ్య వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు జయాపజయాలపై చర్చ జరిగింది. ఈ సమయంలో కేంద్రంలో కాంగ్రెసు తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని పాల్వాయి అన్నారు. దీనిపై స్పందించిన జెసి అధికారంలోకి రావడం కల్ల అన్నారు.
ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెసు అధికారంలోకి రాదని జెసి చెప్పారు. దీనిపై పాల్వాయి మాట్లాడుతూ.. కాంగ్రెసు పార్టీ ఓడిపోతే తాను రూ.1,116 జెసి దివాకర్ రెడ్డికి ఇస్తానని, జెసి ఓడితే మాత్రం అంటే కాంగ్రెసు అధికారంలోకి వస్తే దానికి అదనంగా మరో కోటి రూపాయలు తనకు ఇవ్వాలని షరతు పెట్టారు.
పాల్వాయి షరతుకు జెసి దివాకర్ రెడ్డి అంగీకరించారు. రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణలో కూడా కాంగ్రెసు పార్టీ గెలవదని జెసి చెప్పారు. దానికి సమాధానంగా సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీకి ఒక్క సీటు వచ్చే అవకాశం ఉందా అని పాల్వాయి అన్నారు.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
భారత్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే.. ఒక్కసారి విజిట్ చేస్తే.. మళ్లీ మళ్లీ వెళ్తారు..












Click it and Unblock the Notifications