కరెన్సీ రద్దుపై భూమన నిరసన
చిత్తూరు: పెద్ద నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం తీసుకుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. పెద్ద నోట్ల రద్దు, చిన్ననోట్ల కొరతను నిరసిస్తూ ఆయన మంగళవారం తిరుపతిలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. మరోవైపు భూమన నిరసన దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయనను తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‑కు తరలించారు.












Click it and Unblock the Notifications