బిట్స్ పిలానీ స్నాతకోత్సవం: యువోత్సాహం(పిక్చర్స్)
హైదరాబాద్: దేశంలో గరిష్ట స్థాయి ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ శాటిలైట్లను ఏర్పాటు చేయనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ (ఇస్రో) చైర్మన్ కె రాధాకృష్ణన్ అన్నారు. దీని వల్ల గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్‌ను అనుసంధానం చేయవచ్చన్నారు. ప్రతి సెకనుకు వంద గిగాబైట్స్ సామర్ధ్యం ఉన్న శాటిలైట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఆదివారం జరిగిన బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ కార్యక్రమానికి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బిఎన్ జైన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ఇస్రో శాటిలైట్ ప్లాట్‌ఫార్మ్‌ను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు సరైన విదేశీ భాగస్వాముల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. దేశంలో టెక్నాలజీని గ్రామీణ అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాలం చెల్లిన శాటిలైట్ల స్ధానంలో 0.25 మీటర్ల స్పాటియల్ రెజల్యూషన్ జియో స్టేషనరీ ఆర్బిట్‌లను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.
నాసాకు చెందిన జెట్ ప్రొపల్సన్ ల్యాబోరేటరీతో సయుక్తంగా డ్యుయల్ ఫ్రీక్వెన్సీ మైక్రోవేవ్ ఇమేజింగ్ శాటిలైట్‌ను 2020 నాటికి తయారు చేస్తామన్నారు. దేశీయ పరిజ్ఞానంతోనే చంద్రయాన్-2ను రూపొందిస్తామన్నారు. వచ్చే మూడేళ్లలో ఈ పరిజ్ఞానాన్ని జిఎస్‌ఎల్‌వి ద్వారా ప్రయోగిస్తామన్నారు. విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేసి సంపాదించిన పరిజ్ఞానం ఫలాలను ప్రజలకు అందించేందుకు కృషి చేయాలని ఆయన విద్యార్ధులను కోరారు.

రాధాకృష్ణన్
దేశంలో గరిష్ట స్థాయి ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ శాటిలైట్లను ఏర్పాటు చేయనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ (ఇస్రో) చైర్మన్ కె రాధాకృష్ణన్ అన్నారు. దీని వల్ల గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్‌ను అనుసంధానం చేయవచ్చన్నారు.

స్నాతకోత్సవం
ప్రతి సెకనుకు వంద గిగాబైట్స్ సామర్ధ్యం ఉన్న శాటిలైట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఆదివారం జరిగిన బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

స్నాతకోత్సవం
స్నాతకోత్సవ కార్యక్రమానికి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బిఎన్ జైన్ అధ్యక్షత వహించారు.

స్నాతకోత్సవం
ఈ సందర్భంగా రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ఇస్రో శాటిలైట్ ప్లాట్‌ఫార్మ్‌ను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు సరైన విదేశీ భాగస్వాముల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

స్నాతకోత్సవం
దేశంలో టెక్నాలజీని గ్రామీణ అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని రాధాకృష్ణన్ అన్నారు.

స్నాతకోత్సవం
కాలం చెల్లిన శాటిలైట్ల స్ధానంలో 0.25 మీటర్ల స్పాటియల్ రెజల్యూషన్ జియో స్టేషనరీ ఆర్బిట్‌లను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.

స్నాతకోత్సవం
నాసాకు చెందిన జెట్ ప్రొపల్సన్ ల్యాబోరేటరీతో సయుక్తంగా డ్యుయల్ ఫ్రీక్వెన్సీ మైక్రోవేవ్ ఇమేజింగ్ శాటిలైట్‌ను 2020 నాటికి తయారు చేస్తామన్నారు.

స్నాతకోత్సవం
దేశీయ పరిజ్ఞానంతోనే చంద్రయాన్-2ను రూపొందిస్తామన్నారు. వచ్చే మూడేళ్లలో ఈ పరిజ్ఞానాన్ని జిఎస్‌ఎల్‌వి ద్వారా ప్రయోగిస్తామన్నారు.

స్నాతకోత్సవం
విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేసి సంపాదించిన పరిజ్ఞానం ఫలాలను ప్రజలకు అందించేందుకు కృషి చేయాలని ఆయన విద్యార్ధులను కోరారు.

స్నాతకోత్సవం
అంతరిక్ష పరిశోధనలో భారత్ సాధించిన విజయాలను రాధాకృష్ణన్ పేర్కొన్నారు.

స్నాతకోత్సవం
ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో 683 విద్యార్ధులకు డిగ్రీ విద్యార్ధులకు డిగ్రీలు ప్రదానం చేశారు.

స్నాతకోత్సవం
స్నాతకోత్సవంలో పట్టాలు పొందిన వారిలో ముగ్గురికి డాక్టరేట్ డిగ్రీలను ప్రదానం చేశారు.

స్నాతకోత్సవం
అత్యుత్తమ విద్య ప్రతిభను కనపరచిన కుమారి ఎస్‌కె హర్షితకి బంగారు పతకాన్ని, మయంక్‌కు రజిత పతకాన్ని, మల్దె నిషిత్ కేతన్‌ను కాంస్య పతకాన్ని ప్రదానం చేశారు.

స్నాతకోత్సవం
ఛాన్సలర్ డాక్టర్ కుమార మంగళం బిర్లా విద్యార్ధులను అభినందించారు.

స్నాతకోత్సవం
వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బిఎన్ జైన్ బిట్స్ చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.

స్నాతకోత్సవం
నాలుగేళ్లపాటు కష్టపడి చదివి స్నాతకోత్సవంలో పట్టాలు పొందిన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
అంతరిక్ష పరిశోధనలో భారత్ సాధించిన విజయాలను ఆయన పేర్కొన్నారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో 683 విద్యార్ధులకు డిగ్రీ విద్యార్ధులకు డిగ్రీలు ప్రదానం చేశారు. వీరిలో ముగ్గురికి డాక్టరేట్ డిగ్రీలను ప్రదానం చేశారు. అత్యుత్తమ విద్య ప్రతిభను కనపరచిన కుమారి ఎస్‌కె హర్షితకి బంగారు పతకాన్ని, మయంక్‌కు రజిత పతకాన్ని, మల్దె నిషిత్ కేతన్‌ను కాంస్య పతకాన్ని ప్రదానం చేశారు. ఛాన్సలర్ డాక్టర్ కుమార మంగళం బిర్లా విద్యార్ధులను అభినందించారు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బిఎన్ జైన్ బిట్స్ చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. కాగా నాలుగేళ్లపాటు కష్టపడి చదివి స్నాతకోత్సవంలో పట్టాలు పొందిన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications