నిన్న అలా, నేడు ఇలా: పవన్ ఎవరివైపు, నీళ్లు తాగించారా? (పిక్చర్స్)

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురువారం నాడు రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులతో మాట్లాడి, శుక్రవారం నాడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. రైతుల వెతలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. మరోవైపు, ప్రత్యేక ప్యాకేజీ పైన బీజేపీ మాట నిలబెట్టుకోవాలని సూచించారు.

అయితే, పవన్ వ్యాఖ్యల్లో ఒక్కరోజులోనే తేడా కనిపించిందని విపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. గురువారం నాడు రాజధాని ప్రాంతంలో పర్యటించిన పవన్ కళ్యాణ్... తాను ఇక నుండి రైతుల కోసం అండగా ఉంటానని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు. ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్ష పైన శుక్రవారం సమాధానం దాటవేసినట్లుగా తెలుస్తోంది.

ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కోవద్దని చంద్రబాబు ప్రభుత్వానికి హితవు పలికారు. మరుసటి రోజు విలేకరుల సమావేశంలోను ఆయన ఇదే విషయం చెప్పారు. అదే సమయంలో చంద్రబాబు మరో పదేళ్లు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దీంతో అసలు పవన్ ఎవరి వైపు ఉన్నారో చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో పవన్ హావభావాలు...

విలేకరుల సమావేశంలో...

విలేకరుల సమావేశంలో...

శుక్రవారం నాడు జూబ్లీహిల్స్‌లోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్.

నీళ్లు తాగుతూ...

నీళ్లు తాగుతూ...

శుక్రవారం నాడు జూబ్లీహిల్స్‌లోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నీళ్లు తాగుతూ...

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు 2024 వరకు సీఎంగా ఉండాలని కోరుకున్నారు. గురువారం నాడు మాత్రం రాజధాని ప్రాంతంలో పర్యటించి ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.

విలేకరులతో...

విలేకరులతో...

శుక్రవారం నాడు జూబ్లీహిల్స్‌లోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

శుక్రవారం నాడు జూబ్లీహిల్స్‌లోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు జూబ్లీహిల్స్‌లోని కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఇలా...

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు జూబ్లీహిల్స్‌లోని కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఇలా...

రాజధాని ప్రాంతంలో..

రాజధాని ప్రాంతంలో..

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం నాడు రాజధాని ప్రాంతం గ్రామాల్లో పర్యటించారు. రైతుల బాధలు అడిగి తెలుసుకున్నారు.

పనన్ కళ్యాణ్

పనన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం నాడు రాజధాని ప్రాంతం గ్రామాల్లో పర్యటించారు. రైతులు సంతోషంగా ఇస్తేనే భూములు తీసుకోవాలని, బలవంతంగా తీసుకుంటే బాగుండదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+