మరుసటి రోజేనా: జగన్‌పై బాబు అసహనం (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన నిప్పులు చెరిగారు. పంట రుణాల రద్దుకు సంబంధించి జగన్ ఎపి సిఎం చంద్రబాబుకు లేఖ రాశారు.
దీనిపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నిన్న రాత్రే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని, మరుసటి రోజే జగన్ తనకు లోన్లకు సంబంధించి లేఖ రాయడం హాస్యాస్పదమన్నారు. తానేం చేసినా ప్రజలు ఆమోదిస్తారని జగన్ భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.
కాగా, చంద్రబాబుకు సోమవారం రాత్రి పలువురి నుండి శ్వేతపత్రాలు ఇచ్చేందుకు వచ్చారు. మంగళవారం నుండి శ్వేతపత్రాలు తీసుకుంటానని బాబు చెప్పారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన నిప్పులు చెరిగారు. పంట రుణాల రద్దుకు సంబంధించి జగన్ ఎపి సిఎం చంద్రబాబుకు లేఖ రాశారు.

చంద్రబాబు
దీనిపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నిన్న రాత్రే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని, మరుసటి రోజే జగన్ తనకు లోన్లకు సంబంధించి లేఖ రాయడం హాస్యాస్పదమన్నారు. తానేం చేసినా ప్రజలు ఆమోదిస్తారని జగన్ భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన నిప్పులు చెరిగారు. పంట రుణాల రద్దుకు సంబంధించి జగన్ ఎపి సిఎం చంద్రబాబుకు లేఖ రాశారు.

చంద్రబాబు
చంద్రబాబుకు సోమవారం రాత్రి పలువురి నుండి శ్వేతపత్రాలు ఇచ్చేందుకు వచ్చారు. మంగళవారం నుండి శ్వేతపత్రాలు తీసుకుంటానని బాబు చెప్పారు.

చంద్రబాబు
చంద్రబాబుకు సోమవారం రాత్రి పలువురి నుండి శ్వేతపత్రాలు ఇచ్చేందుకు వచ్చారు. మంగళవారం నుండి శ్వేతపత్రాలు తీసుకుంటానని బాబు చెప్పారు.

మధుసూదనాచారీ
శాసన సభ సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికై, మంగళవారం బాధ్యతలు స్వీకరించిన మధుసూదనాచారి... సోమవారం నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యం.

మధుసూదనాచారి
శాసన సభ సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికై, మంగళవారం బాధ్యతలు స్వీకరించిన మధుసూదనాచారికి తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుల అభినందనలు.

మధుసూదనాచారి
శాసన సభ సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికై, మంగళవారం బాధ్యతలు స్వీకరించిన మధుసూదనాచారికి సెల్యూట్ చేస్తున్న ఓ పోలీసు అధికారు.

ఆలింగనం
శాసన సభ సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికై, మంగళవారం బాధ్యతలు స్వీకరించిన మధుసూదనాచారికి తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుల అభినందనలు.

Click it and Unblock the Notifications