వరుస భేటీలు: ఢిల్లీలో బిజీ బిజీగా చంద్రబాబు(పిక్చర్స్)
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజి బిజీగా గడుపుతున్నారు. మంగళవారం ఆయన పలువురు కేంద్రమంత్రులను కలిశారు. వారికి తమ రాష్ట్రంలోని సమస్యలను చంద్రబాబు నాయుడు వివరించారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వివిధ సమస్యలపై చర్చించిన విషయం తెలిసిందే.
చంద్రబాబు నాయుడు మంగళవారంనాడు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి శ్రీపాద్ యెసో నాయక్, విద్యుత్, బొగ్గు శాఖ పియూష్ గోయల్, జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతిలను కలిశారు. రాష్ట్రంలోని వివిధ సమస్యలను ఆయా శాఖల మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.

చంద్రబాబు
కేంద్ర ట్రైబల్ వెల్ఫేర్ శాఖ మంత్రి శ్రీపాద్ యెసో నాయక్‌తో భేటీ అయిన ఏపి సిఎం చంద్రబాబు నాయుడు.

చంద్రబాబు
కేంద్ర విద్యుత్, బొగ్గు శాఖ పియూష్ గోయల్‌తో భేటీ అయిన ఏపి సిఎం చంద్రబాబు నాయుడు.

చంద్రబాబు
కేంద్ర విద్యుత్, బొగ్గు శాఖ పియూష్ గోయల్‌ను కలిసిన ఏపి సిఎం చంద్రబాబు నాయుడు.

చంద్రబాబు
కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతిని కలిసిన ఏపి సిఎం చంద్రబాబు నాయుడు.

చంద్రబాబు
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేస్తున్న చంద్రబాబు నాయుడు.

చంద్రబాబు
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పలు రాష్ట్ర సమస్యలపై చర్చిస్తున్న చంద్రబాబు నాయుడు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications