చంద్రబాబుకు దమ్ముంటే సవాల్ స్వీకరించాలి: తమ్మినేని సీతారాం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: పారడైజ్ పేపర్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరు ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై చంద్రబాబు విమర్శలు చేశారు.

అదే నిజమైతే 'భారతి' మాటేమిటి: పాదయాత్ర, జగన్‌కు దిమ్మతిరిగే ప్రశ్నలు!

ఈ నేపథ్యంలో వైసిపి అధికార ప్రతినిధి తమ్మినేని సీతారం కౌంటర్ ఇచ్చారు. పారడైజ్ పేపర్ల అంశంపై జగన్ స్పందించారని, ఆయన సవాల్ విసిరానని, చంద్రబాబుకు దమ్ముంటే దానిని స్వీకరించాలన్నారు.

Chandrababu Naidu should respond on YS Jagan challenge, says Tammineni

చంద్రబాబు తన ఆరోపణలు రుజువు చేయకుంటే పదవికి రాజీనామా చేయాలన్నారు. అసత్య ఆరోపణలపై స్పందించాలని టిడిపికి తాము గడువు ఇచ్చినప్పటికీ ఆ పార్టీ నాయకులు స్పందించలేదన్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party spokes persons Tammineni Sitaram on Thursday said that Andhra Pradesh Chief Minister Chandrababu Naidu on YS Jaganmohan Reddy challenge.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి