నగదు కొరతపై చంద్రబాబు ఇలా....

Posted By:
Subscribe to Oneindia Telugu

రాష్ట్రంలో నగదు కొరతను పరిష్కరించే బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం నగదురహిత లావాదేవీలపై బాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సంక్షోభం నుంచి బయటపడాలనే పట్టుదల అందరిలో రావడం సంతోషకరమన్నారు.

ప్రజా చైతన్యంతోనే ప్రస్తుత సమస్యను అధిగమించగలమని తెలిపారు. వ్యవస్థపట్ల ప్రజల్లో నమ్మకం పెరగాలి, విశ్వాసం రావాలని అందుకు అధికార యంత్రాంగం కలిసికట్టుగా పనిచేయాలని నిర్దేశించారు. ఉద్యమస్ఫూర్తితో బ్యాంకర్లు, బ్యాంకింగ్ కరెస్పాండెంట్లు పనిచేయడం సంతోషకరమన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu said that every body has responsibility to sove the problem of cash crunch
Please Wait while comments are loading...