పోలవరం పనులపై చంద్రబాబు సమీక్ష
పోలవరం పనులపై చంద్రబాబు సమీక్ష
పోలవరం పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి దేవినేని ఉమా, సిమెంట్ కంపెనీల ప్రతినిధులు, ముఖ్య అధికారులు హాజరయ్యారు. గత వారం రోజులుగా పనులు వేగంగా సాగుతున్నాయని, ప్రతి రోజు 2 లక్షల క్యూబిక్ మీటర్లకుపైగా తవ్వకం పనులు జరుగుతున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. అలాగే ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్ రమేష్ కుమార్ పోలవరం పనుల పురోగతిపై నిర్మాణ ప్రాంతం నుంచి వివరాలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications