వరదలకు ఐదుగురు మృతి: చిన రాజప్ప సమీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై డిప్యూటీ ముఖ్యమంత్రి చిన రాజప్ప సమీక్షించారు. వరద తాకిడి ప్రాంతాల్లోని బాధితులకు అండగా ఉంటామని ఆయన చెప్పారు. గుంటూరు జిల్లాలో పంటలకు నష్టం వాటిల్లిందని చెప్పారు. గుంటూరు జిల్లా వరద తాకిడి ప్రాంతాల్లో మంత్రులు పర్యటించారు. జిల్లాలో ఐదుగురు మరణించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications