వార్ధా ప్రభావంపై చినరాజప్ప సమీక్ష
చిత్తూరు జిల్లాలో తుపాను ప్రభావంపై ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప సమీక్ష నిర్వహించారు. తుపాను వల్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎటువంటి పరిస్ధితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని చినరాజప్ప ఆదేశించారు. 'వర్ద' తుపాను తీవ్రత, సహాయచర్యలపై ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తిరుపతిలో అధికారులతో సమీక్ష జరిపారు.












Click it and Unblock the Notifications