శ్రీవారి సేవలో ఏపి సిఎం బాబు, పెప్సికో ఛైర్మన్ ఇంద్రనూయి(పిక్చర్స్)
తిరుపతి: తిరుమల శ్రీవారి వసంతోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి స్వర్ణరథాన్ని అధిరోహించారు. వేలాదిగా తరలివచ్చిన మహిళా భక్తులు స్వర్ణరథం లాగేందుకు ఉపకరించారు. వాహనసేవకు ముందు కళాబృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
శుక్రవారం ఉదయం 8గంటలకు రథోత్సవం ప్రారంభ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పెప్సికో సంస్థ సీఈవో ఇంద్రనూయి, మంత్రులు నారాయణ, గోపాలకృష్ణారెడ్డి, తితిదే ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు పాల్గొన్నారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారిని ఆశీర్వదించారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తరువాత వసంతోత్సవాల్లో భాగంగా జరుగుతున్న స్వర్ణరథ సేవలో పాల్గొన్న చంద్రబాబు, ఇంద్రానుయి స్వామి వారిని దర్శించుకున్నారు.

శ్రీవారి సేవలో
తిరుమల శ్రీవారి వసంతోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.

శ్రీవారి సేవలో
శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి స్వర్ణరథాన్ని అధిరోహించారు.

శ్రీవారి సేవలో
వేలాదిగా తరలివచ్చిన మహిళా భక్తులు స్వర్ణరథం లాగేందుకు ఉపకరించారు. వాహనసేవకు ముందు కళాబృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

శ్రీవారి సేవలో
శుక్రవారం ఉదయం 8గంటలకు రథోత్సవం ప్రారంభ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పెప్సికో సంస్థ సీఈవో ఇంద్రనూయి, మంత్రులు నారాయణ, గోపాలకృష్ణారెడ్డి, తితిదే ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు పాల్గొన్నారు.

శ్రీవారి సేవలో
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారిని ఆశీర్వదించారు.

శ్రీవారి సేవలో
ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

శ్రీవారి సేవలో
ఆ తరువాత వసంతోత్సవాల్లో భాగంగా జరుగుతున్న స్వర్ణరథ సేవలో పాల్గొన్న చంద్రబాబు, ఇంద్రానుయి స్వామి వారిని దర్శించుకున్నారు












Click it and Unblock the Notifications