దాసరి నారాయణ రావుకు సమన్లు ఎందుకు: కోల్ స్కాంలో సిబిఐ కోర్టు
ఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను సాక్షిగా పిలువాలంటూ దాఖలైన పిటిషన్ పైన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 19వ తేదీన తన నిర్ణయాన్ని వెలువరించనుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న జార్ఖండ్ ఇస్పాత్ సంస్థ డైరెక్టర్ ఆర్ఎస్ రుంగ్తా పిటిషన్ దాఖలు చేశారు.
తనకు మద్దతుగా సాక్ష్యం ఇచ్చేందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు నాటి బొగ్గు శాఖ సహాయ మంత్రి దాసరి నారాయణ రావును కూడా పిలిపించాలని ఆయన కోరారు. ప్రధాని కార్యాలయం, బొగ్గు శాఖల నుంచి తెచ్చిన పత్రాలు అసలైనవేనా అన్న దాని పైన వారు సాక్ష్యం ఇవ్వాలని రుంగ్తా తరఫు లాయర్ పేర్కొన్నారు.

వాదనల సందర్భంగా కోర్టు... రుంగ్తా తరఫు న్యాయవాదిని ప్రశ్నిస్తూ... మన్మోహన్ సింగ్, దాసరి నారాయణ రావులకు ఎందుకు సమన్లు జారీ చేయాలని ప్రశ్నించింది. అందుకు రుంగ్తా తరఫు లాయర్ స్పందిస్తూ... వారు సాక్షులు అని చెప్పారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications