సముద్రంలో ఒకరోజు: విశాఖలో ఆకట్టుకున్న విన్యాసాలు (పిక్చర్స్)

విశాఖ: ఏపీలోని విశాఖ తీరంలో తీర రక్షక దళ వారోత్సవాలు ఘనంగా జరిగాయి. సైనికుల విన్యాసాలు అబ్బురపరిచాయి.

'సముద్రంలో ఒకరోజు' అద్భుతాల్ని కళ్ల ముంది ఉంచింది. తీర రక్షకదళం ఏర్పడి 38 వసంతాలు పూర్తయిన సందర్భంగా మన సైన్యం బలం ఎంతో చాటింది.

తీర రక్షక దళ విభాగం శనివారం నాడు విశాఖ తీరంలో సముద్ర కెరటాల్లో నిర్వహించిన యుద్ధ విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

తీర రక్షక దళ వారోత్సవాలు

తీర రక్షక దళ వారోత్సవాలు

ఏపీలోని విశాఖ తీరంలో తీర రక్షక దళ వారోత్సవాలు ఘనంగా జరిగాయి. సైనికుల విన్యాసాలు అబ్బురపరిచాయి.

సముద్ర తలంపై అతి తక్కువ ఎత్తులో హెలికాప్టర్‌ను నడపడం, దానిని 45 డిగ్రీల కోణంలో వంచి చక్కర్లు కొట్టడం, నౌక పైన కేవలం పది అడుగుల ఎత్తులోనే హెలికాప్టర్‌ను గాలిలో ఉంచడం వంటి విన్యాసాలు చేశారు.

తీర రక్షక దళ వారోత్సవాలు

తీర రక్షక దళ వారోత్సవాలు

అత్యంత సమీపం నుంచి నౌక చుట్టూ హెలికాప్టర్ అత్యంత వేగంగా తిరగడం, హెలికాప్టర్ నుంచి ఒక వ్యక్తిని సముద్రంలో పడేసి అతనిని తిరిగి రక్షించడం తదితర విన్యాసాలు చోటు చేసుకున్నాయి.

 తీర రక్షక దళ వారోత్సవాలు

తీర రక్షక దళ వారోత్సవాలు

వీటితో పాటు నౌకలన్నింటినీ నిలువు, అడ్డు వరుసల్లో నిలిపారు. చిన్న నౌక పైన అత్యంత వేగంగా ప్రయాణించడం, జెమిని బోట్ నుంచి కదులుతున్న నౌకలోకి ప్రవేశించడం వంటివి ఆకట్టుకున్నాయి.

 తీర రక్షక దళ వారోత్సవాలు

తీర రక్షక దళ వారోత్సవాలు

ఏపీలోని విశాఖ తీరంలో తీర రక్షక దళ వారోత్సవాలు ఘనంగా జరిగాయి. సైనికుల విన్యాసాలు అబ్బురపరిచాయి.

తీర రక్షక దళ వారోత్సవాలు

తీర రక్షక దళ వారోత్సవాలు

'సముద్రంలో ఒకరోజు' అద్భుతాల్ని కళ్ల ముంది ఉంచింది. తీర రక్షకదళం ఏర్పడి 38 వసంతాలు పూర్తయిన సందర్భంగా మన సైన్యం బలం ఎంతో చాటింది.

తీర రక్షక దళ వారోత్సవాలు

తీర రక్షక దళ వారోత్సవాలు

తీర రక్షక దళ విభాగం శనివారం నాడు విశాఖ తీరంలో సముద్ర కెరటాల్లో నిర్వహించిన యుద్ధ విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+