వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హంసవాహనంపై అమ్మవారి వైభవం: నృత్యాలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

తిరుపతి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు గురువారం రాత్రి హంసవాహనంపై అమ్మవారు దర్శనమిచ్చారు. గురువారం ఉదయం అమ్మవారి పెద్దశేష వాహన సేవ కన్నుల పండువగా జరిగింది. గురువారం ఉదయం 8 గంటలకు అమ్మవారు పెద్ద శేషవాహనంలో వైకుంఠ నాథుడి అలంకరణలో భక్తులను అమ్మ అనుగ్రహించారు.

ఉదయాన్నే 4 గంటలకు అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలుపుచేసి నిత్య కైంకర్యాలను నిర్వహించారు. ఉదయం 7 గంటలకు అమ్మవారిని సన్నిధి నుంచి వేంచేయగా వాహన మండపానికి తీసుకువచ్చి పెద్దశేష వాహనంపై కొలువుదీర్చారు. తరువాత పట్టుపీతాంబరాలు, వజ్ర వైఢూర్యాలు, స్వర్ణ్భారణాలతో అమ్మవారిని వైకుంఠ నాథునిగా అలంకరించారు.

గజ, వృషభ, తురంగం ముందుకు నడువగా వెనుక భక్తుల కోలాటాలు, దాస సాహితి, భజన బృందాలు, కేరళ చండీ వాయిద్యాలు, జియ్యంగార్ స్వాముల ప్రబంధ ప్రవచనం సాగగా పెద్దశేషుడిపై అమ్మవారి చిద్విలాసంగా తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. టిటిడి ఈఓ ఎంజి గోపాల్ దంపతులు, జెఈఓ పోలా భాస్కర్, టిటిడి మాజీ అధ్యక్షులు కనుమూరి బాపిరాజు దంపతులు, పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాలు

గురువారం రెండో స్నపన తిరుమంజన సేవ కన్నులపండువగా జరిగింది. మధ్యాహ్నం 12గంటలకు అమ్మవారిని వేంచేపుగా ముఖమండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు.

బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాలు

గురువారం రెండో స్నపన తిరుమంజన సేవ కన్నులపండువగా జరిగింది. మధ్యాహ్నం 12గంటలకు అమ్మవారిని వేంచేపుగా ముఖమండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు.

బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాలు

ఉత్సవమూర్తికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహించారు.

బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాలు

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు గురువారం రాత్రి హంసవాహనంపై అమ్మవారు దర్శనమిచ్చారు.

బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాలు

గురువారం ఉదయం అమ్మవారి పెద్దశేష వాహన సేవ కన్నుల పండువగా జరిగింది.

బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాలు

గజ, వృషభ, తురంగం ముందుకు నడువగా వెనుక భక్తుల కోలాటాలు, దాస సాహితి, భజన బృందాలు, కేరళ చండీ వాయిద్యాలతో ఊరేగింపు.

బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాలు

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు గురువారం రాత్రి హంసవాహనంపై అమ్మవారు దర్శనమిచ్చారు.

బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాలు

టిటిడి ఈఓ ఎంజి గోపాల్ దంపతులు, జెఈఓ పోలా భాస్కర్, టిటిడి మాజీ అధ్యక్షులు కనుమూరి బాపిరాజు దంపతులు, పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాలు

పెద్దశేషుడిపై అమ్మవారి చిద్విలాసంగా తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.

బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాలు

గురువారం ఉదయం అమ్మవారి పెద్దశేష వాహన సేవ కన్నుల పండువగా జరిగింది.

బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాలు

గురువారం ఉదయం 8 గంటలకు అమ్మవారు పెద్ద శేషవాహనంలో వైకుంఠ నాథుడి అలంకరణలో భక్తులను అమ్మ అనుగ్రహించారు.

బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాలు

గజ, వృషభ, తురంగం ముందుకు నడువగా వెనుక భక్తుల కోలాటాలు, దాస సాహితి, భజన బృందాలు, కేరళ చండీ వాయిద్యాలు, జియ్యంగార్ స్వాముల ప్రబంధ ప్రవచనం సాగగా పెద్దశేషుడిపై అమ్మవారి చిద్విలాసంగా తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.

బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాలు

ఉదయం 7 గంటలకు అమ్మవారిని సన్నిధి నుంచి వేంచేయగా వాహన మండపానికి తీసుకువచ్చి పెద్దశేష వాహనంపై కొలువుదీర్చారు.

బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాలు

తరువాత పట్టుపీతాంబరాలు, వజ్ర వైఢూర్యాలు, స్వర్ణ్భారణాలతో అమ్మవారిని వైకుంఠ నాథునిగా అలంకరించారు.

బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాలు

టిటిడి ప్రెస్ ముద్రించిన ప్రథమ, ద్వితీయ భాగాల శ్రీవేంకటాచల మహత్యం గ్రంథాన్ని గురువారం ఉదయం జరిగిన పెద్దశేష వాహనసేవలో టిటిడి ఈఓ ఎంజి గోపాల్ ఆవిష్కరించారు.

English summary
Fervour marked the second day of the annual Brahmotsavams at Tiruchanur, Sri Padmavati Devi, the goddess of wealth, was taken out in a procession, riding the mighty seven hooded Adisesha on Pedda Sesha Vahanam, and Hamsa Vahanam here on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X