బాబు బిజీ బిజీ, మూడు లక్షల విరాళం (పిక్చర్స్)

హైదరాబాద్: నవ్యాంధ్రలో భారీగా పెట్టుబడులు పట్టేందుకు ఆస్టేలియా సుముఖంగా ఉంది. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద పెద్ద మొత్తంలో నిధులను సమకూర్చడానికి ఆ దేశంలోని పారిశ్రామిక వేత్తలు ఆసక్తి కనబరుస్తున్నారు. రాష్ట్ర నిర్మాణంలో సహకారం అందించాలని తనను కలిసిన ఆస్టేలియా ప్రతినిధి బృందాన్ని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరిన సందర్బంలో ఆ దేశ ప్రతినిధులు ఇక్కడ పెట్టుబడులు పేట్టేందుకు ఉత్సుకత చూపించారు.

లార్డ్ మేయర్ గ్రాహం క్విర్క్ నాయకత్వంలో 14 మంది ప్రతినిధుల బృందం బుధవారం లేక్ వ్యూ క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబుని కలిసి రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాల గురించి అడిగి తెలుసుకున్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న కోస్తా ప్రాంతం ముందు భారతదేశానికే గేట్‌వేగా మారనున్నదని, పుష్కలంగా ఉన్న సహజ వనరులు, పోర్టుల కనెక్టివిటీ, టూరిజం సెంటర్స్ ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న ప్రధాన బలమని ముఖ్యమంత్రి అన్నారు.

ప్రపంచంలోనే అతి పెద్ద సౌర విద్యుత్తు పాక్రు నిర్మాణానికి అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఐటీ, ఔషధ, తయారీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ మున్ముందు గణనీయమైన ప్రగతి సాధించి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలచే అవకాశం ఉంది. వచ్చే రెండు దశాబ్దాల్లో భారత్ కూడా ప్రపంచంలోని మూడు అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలువబోతోందని అని ఆస్టేలియా ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

 చంద్రబాబుని కలిసిన ఆస్టేలియా ప్రతినిధులు

లార్డ్ మేయర్ గ్రాహం క్విర్క్ నాయకత్వంలో 14 మంది ప్రతినిధుల బృందం బుధవారం లేక్ వ్యూ క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబుని కలిసి రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాల గురించి అడిగి తెలుసుకున్నారు.

చంద్రబాబుని కలిసిన ఆస్టేలియా ప్రతినిధులు

చంద్రబాబుని కలిసిన ఆస్టేలియా ప్రతినిధులు

సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న కోస్తా ప్రాంతం ముందు భారతదేశానికే గేట్‌వేగా మారనున్నదని, పుష్కలంగా ఉన్న సహజ వనరులు, పోర్టుల కనెక్టివిటీ, టూరిజం సెంటర్స్ ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న ప్రధాన బలమని ముఖ్యమంత్రి అన్నారు.

 చంద్రబాబుని కలిసిన ఆస్టేలియా ప్రతినిధులు

చంద్రబాబుని కలిసిన ఆస్టేలియా ప్రతినిధులు

ప్రపంచంలోనే అతి పెద్ద సౌర విద్యుత్తు పాక్రు నిర్మాణానికి అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఐటీ, ఔషధ, తయారీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ మున్ముందు గణనీయమైన ప్రగతి సాధించి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలచే అవకాశం ఉంది.

చంద్రబాబుని కలిసిన నందిగామ నూతన ఎమ్మేల్యే తంగిరాల సౌమ్య

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన నందిగామ నూతన ఎమ్మేల్యే తంగిరాల సౌమ్య. ప్రక్కనే మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. నందిగామకు జరిగిన ఉపఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్దిగా పోటీ చేసిన సౌమ్య 74,827 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

చంద్రబాబుతో శ్రీ వెంకటేశ్వర దుకాణ సముదాయాల సంఘం

రాష్ట్రంలో తొలిసారిగా రైతు రుణమాఫీ పథకానికి తిరుమలకు చెందిన శ్రీ వెంకటేశ్వర దుకాణ సముదాయాల సంఘం మూడు లక్షల రూపాయాల చెక్కును చంద్రబాబుకి అందజేశారు. డా. కోడూరు బాల సుబ్రమణ్యం ఆధ్వర్యంలో సురేష్, సంతోష్ కుమార్, రాయ్, ఆర్‌వి గిరి తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+