ఢిల్లీ నుంచి చక్రం తిప్పడం ఆపండి: కాంగ్రెస్-బీజేపీలకు పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఉదయం తొమ్మిన్నర గంటలకు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత ట్వీట్లు కూడా చేశారు.
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఉత్తర ప్రదేశ్, బీహార్, ఢిల్లీ కేంద్రాలుగా రాజకీయాలను ఆపేయాలని సూచించారు. అక్కడి నుంచి దేశం మొత్తాన్ని నియంత్రించడం వెంటనే ఆపేయాలని హితవు పలికారు.

భారత దేశ సమగ్రతను కాపాడాలంటే ఆ రెండు జాతీయ పార్టీలు యూపీ, బీహార్, ఢిల్లీలు కేంద్రంగా రాజకీయాలు ఆపేయాలని చెప్పారు. అలాగే, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు దేశవ్యాప్తంగా తిరగాలన్నారు. అప్పుడే ఆయా రాష్ట్రాల (మీ) ప్రజల గురించి తెలుస్తుందన్నారు. ఢిల్లీ మాత్రమే భారత్ కాదన్నారు.
More From
-
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!











Click it and Unblock the Notifications